సారాంశం
మందమర్రి మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళ మృతి చెందడంతో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సిద్ధన లక్ష్మక్క అనే మహిళ పని ముగించుకుని విశ్రాంతి తీసుకుంటుండగా అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు.
ముఖ్య విషయాలు
- 1సిద్ధన లక్ష్మక్క అనే మహిళ పని ముగించుకుని విశ్రాంతి తీసుకుంటుండగా అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు.
- 2మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళ మృతి చెందడంతో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
- 3ఉపాధి హామందమర్రి మందమర్రి మీ పనులకు వెళ్లి మహిళ మృతి: వెంకటాపూర్ లో విషాదం
మందమర్రి మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళ మృతి చెందడంతో విషాదకర ఘటన చోటుచేసుకుంది.
- 4గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులకు వెళ్లిన సిద్ధన లక్ష్మక్క (భర్త సిద్ధన్న రాయలింగు) పని ముగించుకుని, భోజనం అనంతరం అక్కడే విశ్రాంతి తీసుకుంటుండగా అకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందపడిపోయారు.
మందమర్రి మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళ మృతి చెందడంతో విషాదకర ఘటన చోటుచేసుకుంది. సిద్ధన లక్ష్మక్క అనే మహిళ పని ముగించుకుని విశ్రాంతి తీసుకుంటుండగా అకస్మాత్తుగా కుప్పకూలి మృతి చెందారు.
మందమర్రి మండలం వెంకటాపూర్ గ్రామంలో ఉపాధి హామీ పనులకు వెళ్లిన మహిళ మృతి చెందడంతో విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామంలో జరుగుతున్న ఉపాధి పనులకు వెళ్లిన సిద్ధన లక్ష్మక్క (భర్త సిద్ధన్న రాయలింగు) పని ముగించుకుని, భోజనం అనంతరం అక్కడే విశ్రాంతి తీసుకుంటుండగా అకస్మాత్తుగా కళ్లు తిరిగి కిందపడిపోయారు.
అక్కడున్న వారు స్పందించేలోపే ఆమె మృతి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.